నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 13th August 2020 | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Aug 13 2020 7:29 AM | Updated on Aug 13 2020 7:29 AM

Major Events On 13th August 2020 - Sakshi

జాతీయం:
ఢిల్లీ: ఉదయం 11 గంటలకు పారదర్శక పన్ను విధానం ప్రారంభం
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

కేరళ గోల్డ్ స్కాంలో నిందితుల బెయిల్ పిటిషన్‌పై నేడు నిర్ణయం

నేడు రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం
అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

స్పోర్ట్స్‌
సౌథాంప్టన్‌: నేటి నుంచి ఇంగ్లండ్‌-పాకిస్తాన్ రెండో టెస్ట్
మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఇంగ్లండ్

Advertisement
 
Advertisement
Advertisement