చెన్నై సౌత్‌ బరిలో తమిళిసై | Sakshi
Sakshi News home page

చెన్నై సౌత్‌ బరిలో తమిళిసై

Published Fri, Mar 22 2024 6:11 AM

Lok Sabha elections 2024: Former Telangana Governor Tamilisai Soundararajan to contest from Chennai South - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల మూడో జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. ఈ జాబితాలో తమిళనాడులోని మొత్తం తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ను చెన్నై సౌత్‌ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement