ఉగ్రవాదుల కుట్రను తిప్పికొట్టిన భారత బలగాలు | Indian Forces Disrupted Terrorist Plan And Seizes AK 47 Rifles In Jammu Kashmir | Sakshi
Sakshi News home page

అక్రమంగా ఆయుధాలు తరలిచాలని చూసిన ఉగ్రవాదులు

Oct 10 2020 2:25 PM | Updated on Oct 10 2020 2:28 PM

Indian Forces Disrupted Terrorist Plan And Seizes AK 47 Rifles In Jammu Kashmir - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

జమ్మ-కశ్మీర్‌: భారత్‌-పాక్‌ సరిహద్దులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కెరాన్‌ సెక్టార్‌ వద్ద అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదుల కుట్రను భారత బలగాలు శనివారం తిప్పికొట్టాయి. మిషన్‌ గంగానది ఒడ్డున కూడా అక్రమంగా‌ ఆయుధాలను తరలించేందు ముష్కరులు ప్రయత్నించారు.  పాక్‌ అక్రమిత కశ్మీర్‌(పీఓకే) నుంచి ఓ ట్యూబ్‌ను తాడుతో కట్టి దాని ద్వారా ఉగ్రవాదులు ఆయుధాలు తరలించాలని చుశారు. ఉగ్రవాదుల కుట్రకు భారత బలగాలు భంగం కలిగించి ఏకే 47 రైఫిల్స్‌తో పాటు భారీ స్థాయిలో ఆయుధాలను భారత్‌ స్వాధీనం చేసుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement