ఒక్కటైన ఆ గుంపును ‘టౌటే’ కదిలించలేకపోయింది!

Honey Bees Unity Viral Video Cyclone Tauktae - Sakshi

గాంధీనగర్‌: ఐకమత్యమే మహాబలం అన్నారు పెద్దలు...ఆ బలానికి ఉండే శక్తి ఎలాంటిదంటే పెను తుపానునైనా ఎదిరించి నిలవగలదు. టౌటే తుపాను సాక్షిగా మరోసారి ఈ సత్యం సాక్షాత్కరించింది.  మే 18న గంటకు 140 కిలోమీటర్ల వేగంతో టౌటే తుపాను గుజరాత్‌లో తీరం దాటింది. ఆ సమయంలో భారీ సైజు నిర్మాణాలే చిగురుటాకుల వణికి పోయాయి. అరేబియా సముద్రంలో నౌకలు కొట్టుకుపోయాయి. కానీ గుజరాత్‌లోన గదదలో ఇంటి బీమ్‌కి వేలాడుతున్నతేనేటీగలు ఆ తుపాను ఎదిరించాయి. పరిమాణంలో చిన్నవైన తేనేటీగలు  ఒకదాన్నొకటి గట్టిగా పట్టుకుని ప్రచండ గాలులును కాచుకున్నాయి. ఐకమత్యం స్ఫూర్తిని నిలిపాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top