కలర్‌ఫుల్‌ ఎంఆర్‌ఐ స్కానర్‌ | Harsh Goenka Shares Pic Of Colourful 'MRI Scanner For Kids | Sakshi
Sakshi News home page

కలర్‌ఫుల్‌ ఎంఆర్‌ఐ స్కానర్‌

Published Mon, Apr 24 2023 4:44 AM | Last Updated on Mon, Apr 24 2023 4:44 AM

Harsh Goenka Shares Pic Of Colourful 'MRI Scanner For Kids - Sakshi

న్యూఢిల్లీ: ఎంఆర్‌ఐ స్కానింగ్‌ అంటే చాలా మందికి భయం. వింత శబ్దాలతో గుహలోకి వెళ్లిన ఫీలింగ్‌. చిన్నారులకు ఎంఆర్‌ఐ అంటే మరీ కష్టం. పిల్లలు భయపడకుండా స్కాన్‌ తీయడం కోసం ‘చిన్నారి’ ఎంఆర్‌ఐ మిషన్లు వస్తున్నాయి.

మిషన్‌కు రంగులద్దడంతో పాటు దానిపైన ఫిక్షనల్‌ కేరక్టర్స్, బొమ్మలు చిత్రీకరించి పిల్లల్ని ఆకర్షించేలా రూపొందిస్తున్నారు. చాలా ఆస్పత్రుల్లో ఇలాంటి ఎంఆర్‌ఐ మిషన్లు ఉంటున్నాయని పారిశ్రామికవేత్త హర్షగోయెంక ఒక ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ మిషన్‌ను చూసిన నెటిజన్లు భలేగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement