తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురు హైకోర్టు జడ్డిలు బదిలీ

Five High Court Judges Transferred In Telugu States - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో కలిపి ఐదుగురు న్యాయమూర్తుల బదిలీలకు సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. దీంతో న్యాయమూర్తులు పలు రాష్ట్రాల హైకోర్టులకు బదిలీ అ‍య్యారు. 

ఏపీలో ఇద్దరు న్యాయమూర్తులు.. 
- భట్టు దేవానంద్‌.. మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ.
- డి. రమేష్‌.. అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ.

తెలంగాణలో ముగ్గురు న్యాయమూర్తులు.. 
- జస్టిస్‌ లలిత కన్నెగంటి.. కర్నాటక హైకోర్టకు బదిలీ.
- జస్టిస్‌ అభిషేక్‌ రెడ్డి.. పాట్నా హైకోర్టుకు బదిలీ.
- జస్టిస్‌ నాగార్జున్‌.. మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ.

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top