ఏంటీ....స్నేక్‌ కేక్‌ ఆ! | Different Snake Cake Recipie Viral | Sakshi
Sakshi News home page

Natalie Sideserf Snake Cake: ఏంటీ....స్నేక్‌ కేక్‌ ఆ!

Oct 20 2021 9:53 AM | Updated on Oct 20 2021 11:04 AM

Different Snake Cake Recipie Viral  - Sakshi

న్యూఢిల్లీ: కేక్‌లంటే ఇష్టపడని వారంటూ ఉండరు. అందరూ రకరకాల కేకులను ఆస్వాదిస్తుంటారు. అంతేందుకు పాకశాస్త్ర నిపుణులు కూడా తమ నైపుణ్యానంతా రంగరించి మరి సరొకొత్త కేకులను సృష్టించడం మనం చూశాం. అదేవిధంగా వారు వివిధ రకాల ప్లేవర్‌లతో మనకు రకరకాల కేక్‌లను అందిచారు. ఆ ఖరికి వెజ్‌ కేక్‌ అంటూ కూడా చాలా వైరైటీలను ఆస్వాదించాం కానీ.

(చదవండి: విమానం నడిపిన 84 ఏళ్ల బామ్మ)

స్నేక్‌ కేక్‌ గురించి ఎప్పుడైన వ్నిన్నారా ? బాబాయో ఏంటి ఇది అని అనుకోకండి. నటాలీ సైడ్‌సెర్ఫ్ అనే ప్రముఖ​ చెఫ్‌ రకరకా కేకులు తయారు చేయడంలో పేరుగాంచిని చెఫ్‌. ఆమె చేసే కేక్‌లన్ని చాలా వైరైటిగానూ రియలస్టిక్‌గా ఉంటాయి అంటారు. బార్బీ బ్మొలాంటివి, సీనరీస్‌, రకరకాల మొక్కల్లాంటి కేకులను మనం చూసి ఉంటాం. నిజంగా చూస్తే పాము అని అనింపించేలాంటి కేక్‌ తయారు చేసింది నటాలీ.

పైగా దాన్ని చూస్తే  ఎ‍ప్పుడూ అటాక్‌ చేద్దామ్మా అన్నంత కోపంగా చూస్తున్న నిజమైన 'పాము' లా ఉందే తప్ప కేక్‌లా లేదు. అంతేకాదు నటాలి వచ్చి ఆ స్నేక్‌ కేక్‌ని కట్‌ చేసేంత వరకు కూడా అది చూడంగానే వెన్నలో వణుకు పుట్టించేంత భయంకరమైన పసుపు రంగులో ఉన్న పాములానే ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోకి లక్ష్లల్లో వ్యూస్‌, లైక్‌లు వస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్‌ వేయండి.

(చదవండి: అమ్మో...... 48 బీర్‌ గ్లాస్‌లను ఒకేసారి హీరోలా తీసుకెళ్లాడు)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement