ఒమిక్రాన్‌ సాధారణ జ్వరం మాత్రమే: యోగి  | UP CM Yogi Adityanath Says Omicron Like Viral Fever Precaution Needed | Sakshi
Sakshi News home page

ఒమిక్రాన్‌ సాధారణ జ్వరం మాత్రమే: యోగి 

Jan 4 2022 7:28 AM | Updated on Jan 4 2022 5:32 PM

UP CM Yogi Adityanath Says Omicron Like Viral Fever Precaution Needed - Sakshi

లక్నో: కరోనా వైరస్‌ వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచాన్ని వణికిస్తుండగా ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మాత్రం అది కేవలం సాధారణ వైరల్‌ జ్వరం లాంటిదేనంటూ కొట్టిపారేశారు. ‘ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తున్న విషయం వాస్తవమే. రెండోవేవ్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌ వేరియంట్‌ కాస్త బలహీనమైందనే విషయం కూడా నిజమే. ఇది సాధారణ వైరల్‌ జ్వరం. ఇతర వ్యాధులకు మాదిరిగా దీనికి ముందు జాగ్రత్తలు, అప్రమత్తత అవసరం’ అని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement