లలిత త్రిపురసుందరిగా అమ్మవారి దర్శనం | - | Sakshi
Sakshi News home page

లలిత త్రిపురసుందరిగా అమ్మవారి దర్శనం

Oct 16 2026 1:00 AM | Updated on Oct 16 2026 1:00 AM

నారాయణపేట: జిల్లాలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జిల్లాకేంద్రంలోని అశోక్‌నగర్‌లో కొలువుదీరిన మాతా మల్లాంబికాదేవి ఐదోరోజు గు రువారం లలిత త్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. నిర్వాహకులు అమ్మ వారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ధూల్‌పేట అంబాభవాని మందిర్‌లో ఎస్‌ఎస్‌కే సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరన్నవరా త్రి వేడుకల్లో అమ్మవారు లలిత త్రిపురసుందరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మ వారి దివ్యరూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement