ెసేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా.. | - | Sakshi
Sakshi News home page

ెసేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా..

Feb 21 2026 8:01 AM | Updated on Feb 21 2026 8:01 AM

ెసేల్

ెసేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా..

బంకులో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం చేయడం సంతోషంగా ఉంది. కానీ నెలకు రూ.13 వేల వేతనం ఇస్తున్నా సరిపోవడం లేదు. వేతనం పెంచడంతో పాటు వచ్చే వేతనంలో కోతలు విధించకుండా చూడాలని కోరుతున్నాం.

– సోనీ, సెల్స్‌ ఉమన్‌,

జడ్‌ఎంఎస్‌ పెట్రోల్‌ బంకు

కలలోనూ ఊహించలేదు..

నారాయణపేటలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంకు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా నడుపుతామని కలలో కూడా ఊహించ లేదు. ఇది మా వల్ల కాదనుకున్నాం.. కానీ ప్రభుత్వ ప్రోత్సాహంతో విజయవంతంగా కొనసాగిస్తున్నాం. మున్ముందు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం.

– అరుంధతి, జిల్లా అధ్యక్షురాలు, జడ్‌ఎంఎస్‌

ఆనందంగా ఉంది..

జడ్‌ఎంఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్‌ బంకు వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వాహనదారులు కూడా వస్తున్నారు. మైలేజ్‌లో నంబర వన్‌ అంటూ వాహనదారులు చెప్పడం సంతోషంగా ఉంది. ఏర్పాటుచేసి అప్పుడే ఏడాది పూర్తయిందా అనిపిస్తోంది. బంక్‌ నడపడం కష్టమనుకున్నాం.. కానీ విజయవంతంగా కొనసాగిస్తున్నాం.

– చంద్రకళ, బంకు మేనేజర్‌

లాభాలు వస్తున్నాయి..

35 వేల లీటర్ల (పెట్రోల్‌, డీజిల్‌) నిల్వ సామర్థ్యం ఉండే ఈ బంక్‌ నిరంతరం పని చేస్తుంది. నిర్వహణ ద్వారా వచ్చే కమీషన్‌ జిల్లా సమాఖ్యకు చేరుతుంది. దీనికి అదనంగా ప్రతి నెలా రూ.10 వేలు బీపీసీఎల్‌ మహిళా సమాఖ్యకు అందిస్తుంది. బంకు నిర్వహణతో 11 మందికి ఉపాధి లభిస్తుంది. పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలతో మంచి లాభాలు వస్తున్నాయి. – మొగులప్ప, డీఆర్డీఓ

ెసేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా.. 
1
1/3

ెసేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా..

ెసేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా.. 
2
2/3

ెసేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా..

ెసేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా.. 
3
3/3

ెసేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement