78159 59525 | - | Sakshi
Sakshi News home page

78159 59525

Oct 24 2026 9:26 AM | Updated on Oct 24 2026 9:26 AM

నంద్యాల(న్యూటౌన్‌): ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎవరైనా నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటే సంబంధిత అభ్యర్థులు వెంటనే 7815959525 నంబర్‌కు ఫోన్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ జి. రాజకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌లో ఈ ఫోన్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు అందుబాటులో వస్తారని తెలిపారు. కంట్రోల్‌ రూమ్‌కు అందిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి, సమస్య పరిష్కారానికి ప్రత్యేక అధికారిని కేటాయించినట్లు పేర్కొన్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేలా సంబంధిత రిటర్నింగ్‌ అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement