దమ్మ దీపోత్సవం | - | Sakshi
Sakshi News home page

దమ్మ దీపోత్సవం

Nov 10 2026 2:36 AM | Updated on Nov 10 2026 2:36 AM

బుద్ధవనంలో సోమవారం దమ్మ దీపోత్సవం నిర్వహించారు. అశోక ధర్మచక్రం వద్ద జ్యోతులను వెలిగించారు.

- 8లో

కబడ్డీ జట్టుకు అభినందనలు

నల్లగొండ : హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీలో నిర్వహించిన పీఎం శ్రీ స్కూల్స్‌ తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్‌–17 బాలికల కబడ్డీ క్రీడాపోటీల్లో నల్లగొండ జి ల్లా జట్టు సత్తాచాటి ప్రథమ స్థానంలో నిలిచింది. సోమవారం నల్లగొండకు చేరుకున్న జట్టు క్రీడాకారులకు డీఈఓ సుశీందర్‌రావు, రెవెన్యూ అధికారి దశరథ అభినందనలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ అధికారులు, సిబ్బంది, క్రీడా కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement