రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయాలి | - | Sakshi
Sakshi News home page

రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయాలి

Nov 10 2026 2:36 AM | Updated on Nov 10 2026 2:36 AM

నల్లగొండ(నల్లగొండ టౌన్‌) : నల్లగొండ పట్టణంలో నిర్వహించనున్న అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి కోరారు. ఈ నెల 14న నల్లగొండలోని క్లాక్‌టవర్‌ సెంటర్‌లో కల్చరల్‌ ఫెస్ట్‌ నిర్వహణకు చేస్తున్న వేదిక ఏర్పాట్లను సోమవారం వారు పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, బండా శ్రీశైలం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, పుచ్చకాయల నర్సిరెడ్డి, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్‌, నలపరాజు సైదులు, అవుట రవీందర్‌, గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement