మెరుగైన సేవలు అందిస్తున్నాం.. | - | Sakshi
Sakshi News home page

మెరుగైన సేవలు అందిస్తున్నాం..

Aug 29 2026 2:10 AM | Updated on Aug 29 2026 2:10 AM

మెరుగైన సేవలు అందిస్తున్నాం..

దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నాం. ఇటీవల ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అన్ని విభాగాలకు సంబంధించి వైద్యులు అందుబాటులో ఉన్నారు. దేవరకొండ ప్రాంత ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. – రవిప్రకాశ్‌, సూపరింటెండెంట్‌,

దేవరకొండ ఆస్పత్రి

ప్రసవాలు ఇలా..

నెల ప్రసవాలు నార్మల్‌ సిజేరియన్‌

మే 126 37 89

జూన్‌ 106 45 61

జూలై 112 44 68

మొత్తం 344 126 218

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement