సారూ.. సమస్యలు తీర్చరూ.. | - | Sakshi
Sakshi News home page

సారూ.. సమస్యలు తీర్చరూ..

Feb 24 2026 7:46 AM | Updated on Feb 24 2026 7:46 AM

సారూ.. సమస్యలు తీర్చరూ..

సారూ.. సమస్యలు తీర్చరూ..

గ్రీవెన్స్‌డేలో కలెక్టర్‌కు సమస్యలు విన్నవించిన ప్రజలు

కలెక్టరేట్‌కు భారీగా వచ్చిన ఫిర్యాదుదారులు

నల్లగొండ : సారూ.. మా సమస్యలు తీర్చండి అంటూ పలువురు బాధితులు కలెక్టర్‌ చంద్రశేఖర్‌కు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్‌లో గ్రీవెన్స్‌డే నిర్వహించారు. పలు సమస్యలపై ఫిర్యాదులు అందజేసేందుకు బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్‌ చంద్రశేఖర్‌ వాటిని పరిష్కరించాలని ఆయా శాఖలకు పంపారు. గ్రీవెన్స్‌డేలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని.. ఏదైనా సమస్య ఉంటే ఫిర్యాదుదారులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement