భువనగిరి బంజారాహిల్స్‌ | - | Sakshi
Sakshi News home page

భువనగిరి బంజారాహిల్స్‌

Feb 7 2026 2:48 PM | Updated on Feb 7 2026 2:48 PM

భువనగిరి బంజారాహిల్స్‌

భువనగిరి బంజారాహిల్స్‌

భువనగిరి టౌన్‌ : బంజారాహిల్స్‌ పేరు వినగానే హైదరాబాద్‌లో ఉన్న ప్రాంతం గుర్తుకు వస్తుంది. కానీ భువనగిరి పట్టణంలో కూడా బంజారాహిల్స్‌ కాలనీ ఉంది. హైదరాబాద్‌లో లాగానే ఎత్తైన ప్రదేశంలో ఈ కాలనీ ఏర్పాటు చేయడంతో దీనిని భువనగిరి బంజారాహిల్స్‌గా పిలుస్తున్నారు. ఈ ప్రాంతంలో బంజారు భూములు ఎక్కువగా ఉండడంతో పాటు, వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారు శివారు ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. క్రమంగా ఇళ్ల సంఖ్య పెరిగి చివరకు ఒక కాలనీ ఏర్పడింది. ప్రస్తుతం పెద్ద భవనాలు, అపార్ట్‌మెంట్లు సైతం ఇక్కడ నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement