డీఎంహెచ్‌ఓతో రేపు ఫోన్ ఇన్
చలి తీవ్రత పెరిగింది. జనాలు అనారోగ్యం బారిన పడుతున్నారు. చాలా మంది దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడం, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్‌తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహిస్తోంది. నిర్ణీత సమయంలో ప్రజలు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్‌ఓ
తేదీ. 31.12.2025 బుధవారం
సమయం: ఉదయం 11–00 నుంచి
మధ్యాహ్నం 12–00 వరకు
ఫోన్ చేయాల్సిన నంబర్ :
99082 73355
డీఎంహెచ్‌ఓతో రేపు ఫోన్ ఇన్


