యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీలో రాజశేఖర్‌రెడ్డి, వెంకటేశం | - | Sakshi
Sakshi News home page

యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీలో రాజశేఖర్‌రెడ్డి, వెంకటేశం

Dec 30 2025 8:41 AM | Updated on Dec 30 2025 8:41 AM

యూటీఎ

యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీలో రాజశేఖర్‌రెడ్డి, వెంకటేశం

నల్లగొండ టూటౌన్‌ : జనగామలో జరిగిన టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర మహాసభల్లో జిల్లాకు చెందిన పలువురికి రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముదిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శిగా పెరుమాళ్ల వెంకటేశం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తామని, రాష్ట్ర కమిటీ అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తామని తెలిపారు.

ముదిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

పెరుమాళ్ల వెంకటేశం

యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీలో రాజశేఖర్‌రెడ్డి, వెంకటేశం1
1/1

యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీలో రాజశేఖర్‌రెడ్డి, వెంకటేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement