నకిలీ విత్తనాలు అమ్మకుండా దుకాణాలు, వ్యాపారులపై ప్రత్యేక నిఘా ఉంచాం. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తాం. నకిలీ విత్తనాలు అమ్మేవారి సమాచారాన్ని టాస్క్‌పోర్స్ అధికారులకు తెలిపాలి. బార్‌కోడ్ ఉన్న ప్యాకెట్లు మాత్రమే కొనాలి. తప్పక రశీదు తీసుకుని దాన్ని సీజన్ ముగిసే వరకు దగ్గర పెట్టుకోవాలి. గతంలో నకిలీ విత్తనాలు అమ్మి పట్టుబడిన వారు తిరిగి అమ్మితే పీడీ యాక్టు ప్రయోగిస్తాం.
– పాల్వాయి శ్రవణ్‌కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి


