నిబంధనలకు తిలోదకాలు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలకు తిలోదకాలు

Nov 8 2026 5:23 AM | Updated on Nov 8 2026 5:23 AM

నిబంధనలకు తిలోదకాలు

పేలుడు పదార్థాలతో తయారు చేసిన టపాసులు ఊరి బయట విక్రయించాల్సి ఉండగా వ్యాపారులు నిబంధనలకు విరుద్ధగా పట్టణ నడ్డిబొడ్డున దుకాణాలు ఏర్పాటు చేశారు. అచ్చంపేటలోని కన్నయ్య రైస్‌మిల్లు మైదానంలో వీటిని ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటి వరకు లైసెన్స్‌లు కూడా తీసుకోకుండా అక్రమార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. తక్కువ కాలుష్యం వెదజల్లే టపాసులు కాల్చాలన్న నిబంధనను తుంగలో తొక్కుతున్నారు. దీనిని సంబంధిత శాఖల అధికారులు ‘మామూలు’గా తీసుకుంటుండటంతో అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement