ప్రతి పాఠశాల ఉపాధ్యాయులు, హెచ్‌ఎంల లాగిన్ ద్వారా ప్రశస్త్ యాప్‌లోకి వెళ్లి.. తరగతుల వారీగా విద్యార్థులకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేస్తూ స్క్రీనింగ్ పూర్తిచేయాలి. జిల్లాలో దాదాపు 96 శాతం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు యాప్‌లో రిజిస్టర్ అయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో స్క్రీనింగ్ జోరుగా సాగుతున్నప్పటికీ.. ప్రైవేట్ పాఠశాలలు వెనకబడి ఉన్నందున మండల కేంద్రాల్లో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు అవగాహన/ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
– మాధవరెడ్డి, సీఎంఓ
●


