
తనిఖీలు ముమ్మరం..
నిత్యం క్షేత్రస్థాయి పర్యటనలో కలెక్టర్ సంతోష్
●
ప్రజలు ఇబ్బందులు పడొద్దు..
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రజలకు క్షేత్రస్థాయిలో అందాలి. అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారి కోసం పనిచేయడంలోనే సంతృప్తి ఉంటుంది. విద్యార్థులకు మెరుగైన విద్య, వసతులు కల్పించడం.. ప్రజలకు సకాలంలో వైద్యసేవ లు అందించేందుకు చర్యలు చేపడుతున్నాం.
– బదావత్ సంతోష్, కలెక్టర్