విద్యావ్యవస్థ కాషాయీకరణకు కుట్ర | - | Sakshi
Sakshi News home page

విద్యావ్యవస్థ కాషాయీకరణకు కుట్ర

Sep 29 2026 1:03 AM | Updated on Sep 29 2026 1:03 AM

– వివరాలు 8లోu

● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

● ఏఐఎస్‌ఎఫ్‌ 90వ వార్షికోత్సవ సభ

హనుమకొండలో భారీ ర్యాలీ

నిర్వహిస్తున్న విద్యార్థులు,

ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు

అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) 90వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం హనుమకొండ పబ్లిక్‌ గార్డెన్‌ నుంచి కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్‌ సిరంగి రాజన్‌ తదితరులు పాల్గొని మాట్లాడారు. కేంద్రం విద్యావ్యవస్థ కాషాయీకరణకు కుట్ర చేస్తోందని, దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

– కేయూ క్యాంపస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement