
శ్రమైక జీవన సౌందర్యం!
నేషనల్ లెవల్ ఫొటోగ్రఫీలో
పాలంపేట వాసికి గోల్డ్‌మెడల్
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గత ఆగస్టులో ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో 186వ వరల్డ్ ఫొటోగ్రఫీ డే కాంటెస్ట్ నిర్వహించారు. మండలంలోని పాలంపేట గ్రామానికి చెందిన తడాండ్ల శ్రావణ్‌కు మోనోక్రోమ్ విభాగంలో పల్లెటూరి జీవన విధానాన్ని చూపే ఫొటో అవార్డుకు ఎంపికై ంది. ఈనెల 18న విజయవాడలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నుకసాని బాలాజీ చేతుల మీదుగా అవార్డుతో పాటు గోల్డ్‌మెడల్, నగదు పురస్కారాన్ని శ్రావణ్ అందుకోనున్నారు.
– వెంకటాపురం(ఎం)