మహానేత వైఎస్సార్‌కు మెగాస్టార్‌ నివాళులు | YSR Vardhanthi: Chiranjeevi Tweet On YSR Goes Viral | Sakshi
Sakshi News home page

YSR: ప్రియతమ నేత వైఎస్సార్‌కు చిరంజీవి నివాళులు

Sep 2 2021 5:33 PM | Updated on Sep 2 2021 5:41 PM

YSR Vardhanthi: Chiranjeevi Tweet On YSR Goes Viral - Sakshi

Chiranjeevi Tribute To YS Rajasekhara Reddy: మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ఆయకు సోషల్‌ మీడియా వేదికగా నివాళుల్పరించారు. 'దివంగత ముఖ్యమంత్రి, ప్రియతమ ప్రజా నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి సందర్బంగా ఆయన్ని సంస్మరించుకుంటూ  ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను' అని ట్వీట్‌ చేశారు.

చదవండి
మహానేత వైఎస్సార్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ నివాళి

Advertisement
 
Advertisement
Advertisement