శ్రీ విష్ణు కన్ఫ్యూజన్‌ సాంగ్‌ విడుదల | Vishnu Vinyasam Confusion Confusion Song Out Now | Sakshi
Sakshi News home page

శ్రీ విష్ణు కన్ఫ్యూజన్‌ సాంగ్‌ విడుదల

Feb 24 2026 1:19 PM | Updated on Feb 24 2026 1:31 PM

Vishnu Vinyasam Confusion Confusion Song Out Now

 శ్రీ విష్ణు, నయన సారిక హీరో హీరోయిన్లుగా నటించిన కొత్త సినిమా ‘విష్ణు విన్యాసం’. తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్‌ను విడుదల చేశారు. దర్శకుడు యదునాథ్‌ మారుతీ రావు తెరకెక్కించిన ఈ మూవీని హేమ, షాలిని సమర్పణలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుమంత్‌ నాయుడు నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 27న రిలీజ్‌ కానుంది. ఇందులో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్, ‘సత్యం’ రాజేష్‌ వంటి నటీనటులు నటించారు. ఈ సినిమాకు రథన్‌ సంగీతం అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement