జయమ్మకు బైబై

Varalaxmi Sarathkumar wraps up the shoot of Krack - Sakshi

రవితేజ, శ్రుతీహాసన్‌ జంటగా నటిస్తోన్న మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘క్రాక్‌’. మలినేని గోపీచంద్‌ దర్శకత్వంలో సరస్వతి ఫిల్మ్స్‌ డివిజన్‌ పతాకంపై మధు .బి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జయమ్మ అనే కీలక పాత్రలో నటించారు వరలక్ష్మీ శరత్‌కుమార్‌. మంగళవారం తన క్యారెక్టర్‌కి సంబంధించిన షూటింగ్‌ ముగియడంతో జయమ్మ పాత్రకు బైబై చెప్పారు వరలక్ష్మీ. కథానాయికగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా... ఇలా ఏ పాత్ర అయినా చేయడానికి రెడీ అయిపోతారు వరలక్ష్మీ. ప్రస్తుతం ఆమె చేతిలో 12 సినిమాలు ఉండటం విశేషం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top