ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్ | Sakshi
Sakshi News home page

This Week OTT Movies: ఓటీటీల్లో ఈసారి 24 మూవీస్ రిలీజ్.. అవి ఏంటంటే?

Published Mon, Mar 11 2024 10:39 AM

Upcoming OTT Release Movies Telugu March 2024 Latest - Sakshi

ఎప్పటిలానే మరోవారం వచ్చేసింది. కాకపోతే ఈసారి థియేటర్లలోకి వచ్చే చిత్రాల్లో దాదాపు అన్ని చిన్న సినిమాలే ఉన్నాయి. వీటిలో 'వెయ్ దరువెయ్', 'రజాకర్', 'తంత్ర'తో పాటు 'యోధ' అనే డబ్బింగ్ మూవీ కూడా ఉంది. మరోవైపు ఓటీటీలో మాత్రం మంచి క్రేజీ తెలుగు చిత్రాలు-సిరీసులు స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి.

(ఇదీ చదవండి: ఆస్కార్-2024 విన్నింగ్ సినిమాలు.. ఏయే ఓటీటీలో ఉన్నాయంటే?)

ఈ వారం ఓటీటీలో 'హనుమాన్' హిందీ వెర్షన్ రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. మమ్మట్టి 'భ్రమయుగం', 'సేవ్ ద టైగర్స్ 2' సిరీస్‌తో పాటు 'మర్డర్ ముబారక్', 'మెయిన్ అటల్ హునా' అనే హిందీ చిత్రాలు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. వీటితో పాటు పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు-సిరీసులు కూడా ఓటీటీల్లోకి రాబోతున్నాయి.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 11-17th వరకు)

నెట్‌ఫ్లిక్స్

 • యంగ్ రాయల్స్ సీజన్ 3 (స్వీడిష్ సిరీస్) - మార్చి 11
 • జీసస్ రివల్యూషన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 12
 • టర్నింగ్ పాయింట్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి  12
 • బండిడోష్ (స్పానిష్ సిరీస్) - మార్చి 13
 • 24 హవర్స్ విత్ గాస్పర్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 14
 • గర్ల్స్ 5 ఎవా: సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 14
 • చికెన్ నగ్గెట్ (కొరియన్ సిరీస్) - మార్చి 15
 • ఐరిష్ విష్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15
 • ఐరన్ రియన్ (స్పానిష్ సిరీస్) - మార్చి 15
 • మర్డర్ ముబారక్ (హిందీ సినిమా) - మార్చి 15

అమెజాన్ ప్రైమ్

 • లవ్ అదురా (హిందీ సిరీస్) - మార్చి 13
 • బిగ్ గర్ల్స్ డోంట్ క్రై (హిందీ సిరీస్) - మార్చి 14
 • ఇన్విన్సబుల్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 14
 • ఫ్రిడా (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15

హాట్‌స్టార్

 • గ్రేస్ అనాటమీ: సీజన్ 20 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 15
 • సేవ్ ద టైగర్స్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - మార్చి 15
 • టేలర్ స్విఫ్ట్: ద ఎరాస్ టూర్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15

జీ5

 • మెయిన్ అటల్ హూ (హిందీ సినిమా) - మార్చి 14 

సోనీ లివ్

 • భ్రమయుగం (తెలుగు డబ్బింగ్ మూవీ) - మార్చి 15

ఆపిల్ ప్లస్ టీవీ

 • మ్యాన్ హంట్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 15

లయన్స్ గేట్ ప్లే

 • నో వే అప్ (ఇంగ్లీష్ చిత్రం) - మార్చి 15

బుక్ మై షో

 • ద డెవిల్ కాన్స్‌పరసీ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 15

జియో సినిమా

 • హనుమాన్ (హిందీ వెర్షన్ మూవీ) - మార్చి 16
 • ట్రాల్స్ బ్యాండ్ టుగెదర్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 17

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

Advertisement
 
Advertisement
 
Advertisement