చిరంజీవి సినిమాలో లవర్‌బాయ్‌గా కనిపించనున్న సుశాంత్‌

Sushanth Important Role In Bholaa Shankar - Sakshi

చిరంజీవి హీరోగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘బోళా శంకర్‌’ చిత్రంలో ప్రత్యేక పాత్ర చేస్తున్నారు సుశాంత్‌. శనివారం సుశాంత్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించి,పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు.

క్రియేటివ్‌ కమర్షియల్స్‌తో కలిసి ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘‘యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రం ‘బోళా శంకర్‌’. ఇందులో సుశాంత్‌ది లవర్‌బాయ్‌ తరహా పాత్ర’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top