సోషల్‌ హల్‌చల్‌: అందాల భామలు, లేతమెరుపు తీగలు..

Social Hulchul: Monal Gajjar,Vidya Balan Share Pics - Sakshi

 చూసీ చూడంగానే నచ్చేశావే అంటోన్న మోనాలియన్స్‌

 సెల్ఫీకి పోజిస్తోన్న కలర్‌ఫుల్‌ చిలక స్వాతి దీక్షిత్‌

 పచ్చందనమే.. పచ్చందనమే పాట గుర్తు చేస్తోన్న అరియానా గ్లోరీ

 నో ఫిల్టర్‌ అని చెప్తోన్న పరిణీతి చోప్రా

 ఐపీఎల్‌ హోస్టింగ్‌కు రెడీ అవుతున్న చౌదరి నేహా

మన్మథ బాణాలు విసురుతున్న అనన్య పాండే

► క్లాసిక్‌ సెల్ఫీ దిగిన మాధురి దీక్షిత్‌

► చీర కట్టుకోవడమంటే ఇష్టమంటోన్న విద్యాబాలన్‌

► ఇది శ్రీముఖి నిన్నటి లుక్కు, కానీ చూసేవాళ్లకు ఇప్పటికీ కిక్కు

► పొట్టి బట్టల్లో హీటెక్కిస్తున్న వర్షిణి

► గంధపు చీరలో అందాలు పరుస్తోన్న వితికా శెరు

► ఆకాశాన్ని అందుకోవాలని చూస్తున్న అదితి శర్మ

► ఖాకీ రంగు దుస్తుల్లో బాలీవుడ్‌ బాంబ్‌ సన్నీలియోన్‌

► అందాలను దాచేస్తూ అబ్బాయిలకు వల వేస్తోన్న పాయల్‌ రాజ్‌పుత్‌

► ఎండకు మరింత మెరిసిపోతున్న నభా నటేశ్‌

► ప్రియా ప్రియా నవ్వొద్దే.. నీ నవ్వుల్లో మమ్మల్ని బంధించొద్దే అని ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ను చూసి పాడుకుంటున్న కుర్రకారు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top