Celebrities Trending Instagram Posts on Social Media, Hebah Patel, Laxmi Rai - Sakshi
Sakshi News home page

సోషల్‌ హల్‌చల్‌: భలే బాగున్నారు ఈ భామలు

Mar 10 2021 2:24 PM | Updated on Mar 10 2021 4:52 PM

Social Hulchul: Hebah Patel, Nisha Aggarwal Other Shares Photos - Sakshi

► పిల్లందం కేక అనిపిస్తోన్న హెబ్బా పటేల్‌

► పసుపు రంగు కుర్తీలో దేత్తడి హారిక సెల్ఫీ

► లెహంగాలో సింగారాలు ఒలకబోస్తున్న ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

► ఇతరుల కోసం కాకుండా నీకు నచ్చినట్లు ఉండని చెప్తోన్న నిషా అగర్వాల్‌

► నవ్వుతో గాలం వేస్తున్న నభా నటేశ్‌

► లంగా ఓణీలో భలేగుంది బాల అనిపిస్తోన్న అషూ రెడ్డి

► బ్లాక్‌ అండ్‌ వైట్‌ నుంచి కలర్‌లోకి మారిపోయిన మలైకా అరోరా

► కురులు విరబోసుకుని అందాలు పరుస్తున్న లక్ష్మీ రాయ్‌

► ఓవైపు క్యూట్‌, మరోవైపు హాట్‌ ఫొటోలను షేర్‌ చేసిన బాలీవుడ్‌ నటి అదితి బుద్ధకోటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement