సోషల్‌ హల్‌చల్‌: నాగబాబు అరుదైన ఫోటో.. ఆర్జీవీ ఫన్నీ వీడియో

Social Halchal: Naga Babu, Ram Gopal Varma Funny Video Goes Viral - Sakshi
  • మథర్స్‌డే సందర్భంగా అమ్మ, నాన్నతో కలిసి దిగిన ఫోటోని షేర్‌ చేసుకున్నాడు మెగా బ్రదర్‌ నాగబాబు. ఈ ఫోటో చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ కూడా ఉన్నారు. 
  • ఓ ఫన్నీ వీడియోని షేర్‌ చేస్తూ అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ
  • మథర్స్‌డే సందర్భంగా తల్లితో దిగిన ఫోటోలను షేర్‌ చేసుకుంది హీరోయిన్‌ లక్ష్మీరాయ్‌. 
  • నల్ల చీర అందాలతో రెచ్చగొడుతున్న యాంకర్‌ రష్మీ 
Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top