Social Halchal: యువరాణులు అంటే ఇలా ఉంటారన్నా సారా, పట్టరాని సంతోషంలో కృతీ

జాన్వి కపూర్‌తో ఫొటో షేర్ చేసిన సారా అలీ ఖాన్, యువరాణుల ఒకరి అంటే ఇలా ఉంటారంటున్న సారా
హాలీడే రోజు ఇది నా విందు అంటూ రెస్టారెంట్‌కు వెళ్లిన ఫొటోను పంచుకున్న రష్మిక మందన్నా
ప్రస్తుతం సితాకోక చిలుకలా ఎగురుతున్నంత ఆనందంలో ఉన్నానంటున్న కృతీ సనన్