సోషల్‌ హల్‌చల్‌: అనసూయ అందాలు చూడ తరమా

Social Halchal: Anasuya Bharadwaj, Nabha Natesh Movie Celebrities Social Media Posts - Sakshi
  • కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో వెంటనే క్వారంటైన్‌లో ఉన్నానంటూ ధ్యానం చేస్తున్న ఫోటోని షేర్‌ చేసింది కంగానా రనౌత్‌.
  • ప్రియమైన వారికి సేవ చేయడంలోనే ప్రేమ ఎక్కువ అంటున్న అరియానా గ్లోరీ
  • తను పెంచుకుంటున్న కుక్కతో దిగిన ఫొటోని షేర్‌ చేసింది హీరోయిన్‌ శివాత్మిక. నటి ఈషా రెబ్బా ఈ ఫొటో తీసిందని తెలిపింది.
  • కొంటె చూపులు, హాట్‌ ఫోటోలతో కుర్రకారుల మతులను పొగడుతుంది యాంకర్‌ అనసూయ
  • బెడ్‌ రూమ్‌ వీడియోని షేర్‌ చేసిన లక్ష్మీరాయ్‌
  • వకీల్‌సాబ్‌ సినిమా చూడమని అందరికి రిక్వెస్ట్‌ చేస్తున్న యాంకర్‌ వర్షిణి 
Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top