నట్టితో జతకడుతున్న శిల్పా మంజునాథ్‌ | Shilpa Manjunath joins the cast of Nattys Next | Sakshi
Sakshi News home page

నట్టితో శిల్పా..శరవేగంగా షూటింగ్‌

Aug 14 2021 8:07 AM | Updated on Aug 14 2021 8:08 AM

Shilpa Manjunath joins the cast of Nattys Next - Sakshi

చెన్నై: నటుడు నట్టి, శిల్పా మంజునాథ్‌ కాంబినేషన్‌లో థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రం ద్వారా హారూన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.వేలన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వి.ఎం.మునివేలన్‌ నిర్మిస్తున్నారు. బ్లాక్‌íÙప్‌ నందిని, భారత నాయుడు, ప్రీతి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కార్తీక్‌రాజా సంగీతం, క్రిస్టఫర్‌ ఛాయాగ్రహణ అందిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement