Samantha Ruth Prabhu Cryptic Post About Truth And Lies Goes Viral - Sakshi
Sakshi News home page

Samantha Post Viral: 'నిజాలు అరుదుగా బయటకు వస్తాయ్.. అబద్ధాలే ప్రచారంలో ఉంటాయి'

May 6 2022 12:47 PM | Updated on May 6 2022 3:55 PM

Samantha Ruth Prabhu Cryptic Post About Truth And Lies - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత నాగ చైతన్యతో విడాకుల అనంతరం వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుంది. వరుస ప్రాజెక్టులను సైన్‌ చేస్తూ ఫుల్‌ బిజీగా గడుపుతుంది. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత పెట్టే పోస్టులు ఇటీవలి కాలంలో చర్చనీయాంశమవుతున్న సంగతి తెలిసిందే. ఎవరినో ఉద్దేశించి కావాలనే సమంత ఈ కామెంట్స్‌ చేస్తుందా అని పలువురు భావిస్తున్నారు.

తాజాగా సమంత షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ మరోసారి నెట్టింట వైరల్‌గా మారింది. నిజాలు అనేది అరుదుగా బయటకు వస్తాయి కానీ ఎప్పుడూ అబద్ధాలే ప్రచారంలో ఉంటాయి.. అంతేకాదు అబద్ధాలనే ఈ సమాజం ఎక్కువగా నమ్ముతుంది అంటూ సమంత చేసిన కోట్స్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఓ హాలీవుడ్‌ సినిమాకు సంబంధించి సమంత ఈ పోస్ట్‌ చేసిందని కొందరు కామెంట్స్‌ చేస్తుంటే, పర్సనల్‌ లైఫ్‌ విషయాలతో లింక్‌ చేస్తున్నారు మరికొందరు నెటిజన్లు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement