Sai Dharam Tej Released Krishnamma Teaser See Inside | Satya Dev - Sakshi
Sakshi News home page

Krishnamma Teaser: ఎక్కడ పుట్టామో ఎవరికీ తెలియదు! 

Aug 5 2022 3:00 AM | Updated on Aug 5 2022 8:26 AM

Sai Dharam Tej Released Krishnamma Teaser - Sakshi

గోపాలకృష్ణ, సత్యదేవ్, సాయిధరమ్, కృష్ణ 

‘ఈ కృష్ణమ్మలాగే మేము ఎప్పుడు పుట్టామో ఎక్కడ పుట్టామో ఎవరికీ తెలియదు’ అనే డైలాగ్‌తో ‘కృష్ణమ్మ’ టీజర్‌ విడుదల అయింది. సత్యదేవ్‌ హీరోగా దర్శకుడు కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్న చిత్రం ఇది. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్‌ని సాయిధరమ్‌ తేజ్‌ విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు.

‘‘ఓ చిన్న పట్టణంలో ఉండే ముగ్గురు ఫ్రెండ్స్, ఓ విలన్‌కి మధ్య జరిగే సంఘర్షణే ‘కృష్ణమ్మ’ సినిమా. ఓ ఘటన ముగ్గురి స్నేహితుల జీవితాలను ఎలా మలుపు తిప్పిందనేది ప్రధానాంశం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో చిత్రాన్ని రిలీజ్‌ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: కాల భైరవ.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement