Nehru Zoological Park Royal Bengal Tiger Named As Prabhas Goes Viral, Details Inside - Sakshi
Sakshi News home page

Prabhas: డార్లింగ్‌ రేంజ్‌ అంటే ఇదే మరి.. పులికి ప్రభాస్‌ పేరు

May 1 2022 4:59 PM | Updated on May 1 2022 7:55 PM

Royal Bengal Tiger Named As Prabhas In Nehru Zoological Park - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ స్టార్‌డమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలె ఆయన నటించిన రాధేశ్యామ్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టినా ప్రభాస్‌ క్రేజ్‌ ఏమాత్రం​ తగ్గలేదు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

హైదరాబాద్‌లోని నెహ్రు జూలాజికల్ పార్క్‌లో రాయల్‌ బెంగాల్‌ టైగర్‌కు అధికారులు ప్రభాస్‌ పేరు పెట్టడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.ఈ క్రేజీ న్యూస్‌ తెలిసి డార్లింగ్‌ ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ప్రభాస్‌ ఆదిపురుష్, ప్రాజెక్ట్‌ కే సినిమాలతో పాటు మారుతి డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement