శ్రీహరి హీరోగా 'పెళ్ళైంది కాని నో కహాని' | Pellaindi Kani No Kahani Movie Poster Launch | Sakshi
Sakshi News home page

శ్రీహరి హీరోగా 'పెళ్ళైంది కాని నో కహాని'

Jun 3 2026 8:44 AM | Updated on Jun 3 2026 8:55 AM

Pellaindi Kani No Kahani Movie Poster Launch

శ్రీహరి హీరోగా నటిస్తున్న సినిమా 'పెళ్ళైంది కాని నో కహాని'. స్మిత హీరోయిన్. మై3 సినిమాస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఏడుకొండలు తాడిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్ర పోస్టర్‌ని హీరో రాజ్ తరుణ్ చేతుల మీదుగా లాంచ్ చేశారు.

'పెళ్ళైంది కాని NO కహాని' సినిమా చాలా బాగా వచ్చింది. మరో నెలన్నరలో రిలీజ్ చేస్తున్నాం. మూవీ ఆద్యంతం హిలేరియస్ ఫన్‌తో ఎంటర్ టైన్ చేస్తుంది. డైరెక్టర్ ఏడుకొండలు చాలా బాగా తీశారని హీరో శ్రీహరి చెప్పుకొచ్చారు. తెలుగు వారికి సంక్రాంతి ఎంత సరదాగా ఉంటుందో, ఈ సినిమా కూడా అంతే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని డైరెక్టర్ ఏడుకొండలు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement