నిర్మాత హత్యకు కుట్ర, భగ్నం

Murder Plan On Robert Producer Umapathi Srinivas - Sakshi

యశవంతపుర: 'రాబర్ట్‌' సినిమా నిర్మాత ఉమాపతి శ్రీనివాస్‌ హత్యకు ప్లాన్‌ వేసిన రౌడీషీటర్‌ రాజీవ్‌ అలియాస్‌ కరియను బెంగళూరు దక్షిణ విభాగం పోలీసులు అరెస్ట్‌ చేశారు. నేపాల్‌ సరిహద్దుల్లో దాగి ఉన్న కరియాను కేజే నగర సీఐ చేతన్‌ సిబ్బందితో వెళ్లి పట్టుకొని బెంగళూరుకు తీసుకొచ్చారు. బాంబే రవి గ్యాంగ్‌లో గుర్తింపు పొందిన రౌడీ రాజీవ్‌ ఇట్టమడు జంట హత్యల కేసులో నిందితుడుగా ఉన్నాడు.

చదవండి: ఆక్సిజన్‌ ప్లాంట్లతో పాటు సలార్‌ నిర్మాత ఆర్థిక సాయం

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top