MAA Elections 2021 Manchu Vishnu Panel Announced: మంచు విష్ణు ప్యానల్‌ ఇదే - Sakshi
Sakshi News home page

MAA Elections 2021: మంచు విష్ణు ప్యానల్‌ ఇదే

Sep 23 2021 11:20 AM | Updated on Sep 23 2021 3:02 PM

MAA Elections 2021: Manchu Vishnu Announces His Pannel - Sakshi

MAA Elections 2021 Manchu Vishnu Panel: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు అక్టోబర్‌ 10న జరుగనున్న సంగతి తెలిసిందే.. ఈసారి ‘మా’ అధ్యక్ష బరిలో ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు, సీవీఎల్‌ నరసింహా లాంటి అగ్ర నటులు ఉండడంతో ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌ తన ప్యానల్‌ని ప్రకటించారు. మంచు విష్ణు కూడా తన ప్యానల్‌ సభ్యులను ఖరారు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో నేడు మంచు విష్ణు ‘మా కోసం మనమందరం’ పేరుతో తన ప్యానల్‌ సభ్యులను వెల్లడించారు.

మంచు విష్ణు ప్యానల్ ఇదే
అధ్యక్షుడు : మంచు విష్ణు
ఉపాధ్యక్షులు : మాదల రవి, పృథ్వీరాజ్
జనరల్ సెక్రటరీ: రఘుబాబు
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్:  బాబు మోహన్
ట్రెజరర్: శివ బాలాజీ
జాయింట్ సెక్రటరీలు: కరాటే కల్యాణి, గౌతమ్‌ రాజు

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
 
Advertisement
Advertisement