
తమిళ సినిమా విక్రమ్ వేద గురించి గూగుల్‌లో గాలిస్తే సినిమా పాత్రల జాబితాలో కన్నడ కంఠీరవ డా.రాజ్‌కుమార్ ఫోటో కింద హాఫ్ బాయిల్ అని రాసి ఉండటం కలకలం రేపింది. ఇది గూగుల్ సంస్థ తప్పిదమేనని కన్నడ అభిమానులు ఆక్రోశం వ్యక్తం చేశారు.
నటుడు, దర్శకుడు రిషబ్‌శెట్టి తన ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇటీవలే గూగుల్‌లో కన్నడ భాషను కించపరచడంపై వివాదం మరువకముందే మళ్లీ కొత్త సమస్య పుట్టుకు రావడం చర్చనీయాంశంగా మారింది.
ಎಲ್ಲರಲ್ಲೂ ಒಂದು ಮನವಿ, ವಿಕ್ರಂ ವೇದ ತಮಿಳು ಚಿತ್ರದ ಗೂಗಲ್ ಪುಟದಲ್ಲಿ ನಮ್ಮ ಡಾ. ರಾಜಕುಮಾರ್ ಅವರ ಫೋಟೋ ಬೇರೆ ಹೆಸರಿನಲ್ಲಿ (half boil) ಅಂತ ನಮೂದಿಸಲಾಗಿದೆ, ದಯಮಾಡಿ ಅದನ್ನು ಗೂಗಲ್ ಗೆ report ಮಾಡಿ, ತಪ್ಪು ಸರಿ ಹೋಗಲಿ... pic.twitter.com/ah8p7Ish8H
— Rishab Shetty (@shetty_rishab) June 21, 2021