ఒరిజినల్ గరివిడి లక్ష్మిని చూశారా?.. స్టేజీపై అదరగొట్టేసింది | Garividi Lakshmi Performance at movie success meet video goes viral | Sakshi
Sakshi News home page

Garividi Lakshmi: ఒరిజినల్ గరివిడి లక్ష్మిని చూశారా?.. స్టేజీపై అదరగొట్టేసింది

Oct 18 2026 9:58 AM | Updated on Oct 18 2026 9:58 AM

Garividi Lakshmi Performance at movie success meet video goes viral

ఉత్తరాంధ్రలో బుర్రకథలతో చాలా గుర్తింపు తెచ్చుకున్న గరివిడి లక్ష‍్మి జీవితం ఆధారంగా తెరకెక్కించిన మూవీ'గరివిడి లక్ష్మి '. పీపుల్స్ మీడియా నిర్మాణంలో వచ్చిన ఈ మూవీ అక్టోబర్ 17న థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో ఆనంది కీలక పాత్రలో నటించారు. ఆనందితో పాటు రాగ్ మయూర్, నరేష్, శరణ్య ప్రదీప్, రాశి తదితరులు కీలక పాత్రలు చేశారు. 90స్ లో ఏకంగా 10 వేలకు పైగా ప్రోగ్రామ్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న గరివిడి లక్ష‍్మి జీవిత కథ ఈ సినిమా.

ఈ మూవీ రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు రియల్ గరివిడి లక్ష్మీ అద్భుతమైన ఫర్మామెన్స్ ఇచ్చారు. పాటలు పాడుతూ వేదికపై అందరినీ అలరించారు. తన పాటలతో అక్కడున్న మంత్ర ముగ్ధుల్ని చేశారు. దీనికి సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement