‘గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు’. . టీజర్‌ చూశారా? | Gangastar Gangaraju Movie Teaser Released | Sakshi
Sakshi News home page

‘గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు’. . టీజర్‌ చూశారా?

Jan 2 2022 8:04 AM | Updated on Jan 2 2022 8:14 AM

Gangastar Gangaraju Movie Teaser Released - Sakshi

Gangastar Gangaraju Movie Teaser Released: లక్ష్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు’. ఇషాన్‌ సూర్య దర్శకత్వంలో చదలవాడ బ్రదర్స్‌ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మించారు. ‘అదిగదిగో మన గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు రానే వచ్చాడు’ అంటూ లక్ష్‌ ఇంట్రో సీన్‌తో టీజర్‌ రిలీజ్‌ చేశారు.

‘‘మాస్‌ పాత్రలో లక్ష్‌ కనిపిస్తారు. జయసుధగారి తనయుడు నిహార్‌ని విలన్‌గా పరిచయం చేస్తున్నాం. లవ్, యాక్షన్‌ తదితర అంశాలను మేళవించి ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని చిత్రబృందం పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement