ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 37 సినిమాలు | List Of 37 Movies And Web Series Releasing On OTT Platforms On September 29th And October 1st Week, 2023 - Sakshi
Sakshi News home page

Friday OTT Movie Releases Telugu: ఒక్కరోజే ఓటీటీల్లోకి ఏకంగా 37 సినిమాలు

Published Wed, Sep 27 2023 11:05 PM

Friday OTT Release Movies Telugu September 29th 2023 - Sakshi

శుక్రవారం వస్తుందంటే చాలు చిల్ అవ్వాలి, సినిమాలు చూడాలి అని అందరూ ఫిక్సయిపోతారు. ఈసారి థియేటర్లలో 'స్కంద', 'చంద్రముఖి 2', 'పెదకాపు' లాంటి చిత్రాలు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలో అయితే ఏకంగా ఒక్కరోజే 37 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. దీంతో మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోయారు. 

(ఇదీ చదవండి: మీదకొచ్చిన శివాజీ.. చాలా ఇబ్బందిపడ్డ లేడీ కంటెస్టెంట్!)

సోమవారం ఓటీటీ లిస్ట్ రెడీ చేసినప్పుడు దాదాపు 37 సినిమాలు-సిరీసులు ఉన్నాయి. వాటిలో వారం ప్రారంభంలోనే స్ట్రీమింగ్ కాగా, కొత్తగా మరికొన్ని మూవీస్- వెబ్ సిరీసులు వచ్చి చేరాయి. అలా ఓవరాల్‌గా ఈ వారాంతంలోనూ 37 వరకు ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్నాయి. దిగువ జాబితాలో స్ట్రీమింగ్ అని ఉన్నవన్నీ కూడా గురవారం రిలీజైనట్లు. మిగతావన్నీ కూడా శుక్రవారం స్ట్రీమింగ్ కాబోతున్నాయని అర్థం.

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్/వెబ్ సిరీస్‌లు

అమెజాన్ ప్రైమ్

 • జెన్ వీ - ఇంగ్లీష్ సిరీస్
 • హూజ్ యువర్ గైనక్ - హిందీ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్)
 • డోబుల్ డిస్కోర్షో - స్పానిష్ చిత్రం (స్ట్రీమింగ్)
 • కుమారి శ్రీమతి - తెలుగు సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

ఆహా

 • దోచేవారెవరురా - తెలుగు సినిమా
 • పాపం పసివాడు - తెలుగు సిరీస్
 • డర్టీ హరి - తమిళ చిత్రం
 • హర్కరా - తమిళ సినిమా (అక్టోబరు 01)

హాట్‌స్టార్

 • కిక్ - తమిళ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)
 • కింగ్ ఆఫ్ కొత్త - తెలుగు డబ్బింగ్ సినిమా
 • లాంచ్ ప్యాడ్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్
 • తుమ్ సే నా హో పాయేగా - హిందీ సినిమా

నెట్‌ఫ్లిక్స్

 • డునాట్ డిస్ట్రబ్ - టర్కీష్ మూవీ
 • ఫెయిర్ ప్లే - ఇంగ్లీష్ సినిమా
 • చూనా - హిందీ సిరీస్
 • నో వేర్ - స్పానిష్ సినిమా
 • రెప్టైల్ - ఇంగ్లీష్ మూవీ
 • ద ర్యాట్ క్యాచర్ - ఇంగ్లీష్ చిత్రం
 • పాయిజన్ - ఇంగ్లీష్ మూవీ (సెప్టెంబరు 30)
 • ఖుషి - తెలుగు సినిమా (అక్టోబరు 01)
 • స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ద స్పైడర్-వర్స్ - ఇంగ్లీష్ సినిమా (అక్టోబరు 01)
 • ద ఆస్కార్స్ ఫాంటసీ - తగలాగ్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
 • ద స్వాన్ - ఇంగ్లీష్ సినిమా (ఇప్పటికే స్ట్రీమింగ్)
 • ద డార్క్‌నెస్ వితిన్ లా లెజ్ డెల్ ముండో - స్పానిష్ చిత్రం (స్ట్రీమింగ్)
 • ఐస్ కోల్డ్: మర్డర్, కాఫీ అండ్ జెస్సీకా వాంగ్సో - ఇంగ్లీష్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)
 • లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ - ఇంగ్లీష్ చిత్రం (ఇప్పటికే స్ట్రీమింగ్)

సోనీ లివ్

 • అడియై! - తమిళ సినిమా
 • ఏజెంట్ - తెలుగు మూవీ

జీ5

 • అంగ్షుమాన్ MBA - బెంగాలీ సినిమా
 • ఐ కిల్డ్ బాపూ - హిందీ మూవీ

లయన్స్ గేట్ ప్లే

 •  సింపతీ ఫర్ ద డెవిల్ - ఇంగ్లీష్ సినిమా

జియో సినిమా

 • ద కమెడియన్ - హిందీ షార్ట్ ఫిల్మ్
 • బిర్హా: ద జర్నీ బ్యాక్ హోమ్ - పంజాబీ షార్ట్ ఫిల్మ్ (సెప్టెంబరు 30)
 • బేబాక్ - హిందీ షార్ట్ ఫిల్మ్ (అక్టోబరు 01)

బుక్ మై షో

 • బ్లూ బీటల్ - ఇంగ్లీష్ సినిమా
 • స్కూబీ డూ! అండ్ క్రిప్టో, టూ! - ఇంగ్లీష్ మూవీ

సైనా ప్లే

 •   ఎన్నీవర్ - మలయాళ చిత్రం

(ఇదీ చదవండి: హీరో అవ్వాల్సిన ఆ స్టార్ కొడుకు.. 9 ఏళ్లుగా మంచానికే పరిమితమై!)

Advertisement
 
Advertisement
 
Advertisement