DJ Tillu: ‘టిల్లు’గాని డీజే పాట విన్నారా? | Sakshi
Sakshi News home page

DJ Tillu: ‘టిల్లు’ అన్న డీజే పెడితే..

Published Thu, Jan 6 2022 5:30 PM

DJ Tillu: Tillu Anna DJ Pedithe Lyrical Song Out - Sakshi

సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘డీజే టిల్లు’.అట్లుంటది మనతోని అనేది ఉపశీర్షిక. విమల్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్త్నున్నారు యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

 ఈ నేపథ్యంలో టైటిల్ గీతాన్ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ‘లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట’ అంటూ సాగే ఈ పాటని రామ్‌ మిర్యాల అద్భుతంగా ఆలపించారు. అంతేకాదు శ్రీచరణ్‌ పాకాలతో కలిసి స్వరాలు సమకూర్చాడు. 

Advertisement
Advertisement