ఆత్మలతో మార్పిడి కాన్సెప్ట్.. ఆకట్టుకుంటున్న తెలుగు ట్రైలర్ | Saahas Pagadala's Dhimahi Movie Official Telugu Trailer Released | Sakshi
Sakshi News home page

Dhimahi Movie: ఆత్మలతో మార్పిడి కాన్సెప్ట్.. అలరిస్తున్న ట్రైలర్

Oct 18 2023 9:03 PM | Updated on Oct 19 2023 8:53 AM

Dhimahi Movie Trailer Telugu Sahas Pagadala - Sakshi

కెప్టెన్ కుక్ ఫిలిమ్స్ పతాకంపై '7:11 PM' ఫేమ్ సాహస్ పగడాల హీరోగా నటించిన సినిమా 'ధీమహి'. విరాట్ కపూర్, సాహస్ పగడాల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సాహస్ పగడాల, నవీన్ కంటె దర్శకులు. నిఖిత చోప్రా హీరోయిన్. షారోన్ రవి సంగీతమందించారు. అక్టోబర్ 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి' సినిమా రిలీజ్‪‌కి ముందే రూ 3.5 కోట్లు నష్టం?)

7:11 PM సినిమాతో టైం ట్రావెల్ కాన్సెప్ట్ చూపించిన హీరో కమ్ డైరెక్టర్ సాహస్.. ఇప్పుడు ఆత్మల మార్పిడి కాన్సెప్ట్‌తో తీసిన 'ధీమహి'తో అలరించేందుకు సిద్ధమయ్యాడు. నెక్రోమాన్సీ అంటే చనిపోయిన వాళ్ళతో మాట్లాడటం అనే కాన్సెప్ట్ బాగుంది. ట్రైలర్ బాగుంది మరి సినిమా ఎలా ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగితే సరి.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో డబుల్ మీనింగ్ డైలాగ్స్.. 'జబర్దస్త్'ని మించిపోయిందిగా!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement