మూవీ క్విజ్‌: ‘కేజీఎఫ్‌ 2’లో అధీరా పాత్ర చేస్తున్న బాలీవుడ్‌ నటుడు? | Cinema Quiz On Pan India Movies | Sakshi
Sakshi News home page

మూవీ క్విజ్‌: ‘కేజీఎఫ్‌ 2’లో అధీరా పాత్ర చేస్తున్న బాలీవుడ్‌ నటుడు?

Apr 11 2021 2:29 PM | Updated on Apr 11 2021 3:05 PM

Cinema Quiz On Pan India Movies - Sakshi

ప్యాన్‌ ఇండియన్‌ స్థాయి సినిమాల సంఖ్య పెరిగే కొద్దీ ఇండస్ట్రీల మధ్య దూరం తగ్గిపోతోంది. బహుభాషా చిత్రాలు ఇండస్ట్రీల మధ్య వారధులను వేస్తున్నాయి. దీంతో టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్‌... అనే తేడాలు లేకుండా అన్ని ఇండస్ట్రీల నటీనటులు, దర్శకులు కలిసి సినిమాలు చేస్తున్నారు. అలా తెలుగు సినిమాలు చేస్తున్న పరభాషా తారలపై స్పెషల్‌ క్విజ్‌.

Advertisement
 
Advertisement
Advertisement