చేతులెత్తి నమస్కరిస్తున్నా అంటూ ఫోటో షేర్‌ చేసిన చిరంజీవి | Megastar Chiranjeevi Shares Womens Day Wishes With Special Photo, Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

చేతులెత్తి నమస్కరిస్తున్నా అంటూ ఫోటో షేర్‌ చేసిన చిరంజీవి

Mar 8 2025 8:40 AM | Updated on Mar 8 2025 9:09 AM

Chiranjeevi Womens day wishes With Special Photo

మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి శుభాకాంక్షలు చెబుతూ ఒక ప్రత్యేకమైన ఫోటోను తన షోషల్‌మీడయాలో పంచుకున్నారు. తనతో నటించిన హీరోయిన్లతో పాటు ఆయన సతీమణి సురేఖతో దిగిన ఫోటోను షేర్‌ చేశారు. ఈ క్రమంలో ఆయన ఇలా చెప్పుకొచ్చారు. ' నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.' అని తెలిపారు. ఈ ఫోటోలో చిరుతో పాటు సురేఖ, నదియా, రాధిక, మీనా, జయసుధ, ఖుష్బూ,టబు ఉన్నారు. సోషల్‌ మీడియాలో ఈ ఫోటో వైరల్‌ అవుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement