హీరోయిన్ కృతీసనన్ చెల్లెలు, నటి నుపుర్ సనన్ జనవరి 10న పెళ్లి చేసుకుంది.
తన పెళ్లి వేడుకలో అందంగా ముస్తాబైన ఫోటోలను ఆమె మేకప్ ఆర్టిస్ట్ శ్రద్ధా లూత్రా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అందులో నుపుర్ బంగారు రంగు దుస్తుల్లో మెరిసిపోతోంది.
అయితే ఆ మెరిసే బట్టల కన్నా తనే బంగారం అని క్యాప్షన్ ఇచ్చింది.


